ETV Bharat / city

velugodu murder case: అందుకే ఇద్దరిని గొడ్డలితో నరికేశాడు! - హత్య

ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గొడ్డలితో ఇద్దరిని నరికి చంపాడు. కోడలితో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు.

velugodu murder case
velugodu murder case
author img

By

Published : Sep 25, 2021, 5:27 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ వ్యక్తి ఇద్దరిని దారుణంగా నరికి చంపాడు(double murder in kurnool district). గ్రామానికి చెందిన చిన్ని(35), ఓబిలేసు(25)ను.. అదే గ్రామానికి చెందిన వ్యక్తి గొడ్డలితో నరికి హత్య(velugodu murder case) చేశాడు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు.

కోడలితో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య(velugodu double murder) చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: చెరువులో తల్లీకుమార్తె మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.