దీపావళి పండుగ సందర్భంగా.. భాగ్యనగరం విద్యుత్ దీపాల వెలుగులో కళకళలాడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుద్దీపాల కాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది.
బంజరాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, బషీర్బాగ్ ప్రాంతాల్లో వాణిజ్య సమూదాయాలు, బహుళ అంతస్థుల భవనాలు రంగు రంగుల దీపాల వెలుగులతో అందంగా అలకరించారు.
ఇదీ చూడండి : 'దీపావళి వేడుకలను సరిహద్దుల్లోని సైనికులకు అంకితమిస్తున్నా..'