ETV Bharat / city

దిల్లీ వెళ్లిన 'దిశ' న్యాయ విచారణ కమిషన్ - దిశ కమిషన్​

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఏర్పాటైన న్యాయ విచారణ కమిషన్​... దిల్లీ వెళ్లింది. సోమవారం హైదరాబాద్​ వచ్చిన కమిషన్​ను సిట్​ అధికారి మహేశ్​ భగవత్​ కలిశారు. ఆయన సేకరించిన వివరాలను కమిషన్ సభ్యులకు వివరించారు.

disha commission
disha commission
author img

By

Published : Feb 4, 2020, 11:57 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఏర్పాటైన న్యాయ విచారణ కమిషన్ నిన్న రాత్రి దిల్లీ వెళ్లింది. విచారణలో భాగంగా కమిషన్ సభ్యులు హైదరాబాద్​కు సోమవారం చేరుకొని హైకోర్టు ప్రాంగణంలోని సీ బ్లాక్​లో తమకు కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. కమిషన్ సభ్యులను హైకోర్టు రిజిస్ట్రార్​తో పాటు... సిట్ అధికారి మహేశ్ భగవత్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు సిట్ సేకరించిన వివరాలను కమిషన్ సభ్యులకు మహేశ్ భగవత్ వివరించారు.

అనంతరం కమిషన్ సభ్యులు హైకోర్టు నుంచి తాజ్​కృష్ణను చేరుకొని అక్కడ సాయంత్రం వరకు బస చేశారు. రాత్రి విమానంలో దిల్లీ వెళ్లిపోయారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ విచారణ కోసం కమిషన్ సభ్యులు మరోసారి హైదరాబాద్​కు రానున్నారు.

ఇదీ చూడండి: దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్‌ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.