స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని పోలీసులను... డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. తొలిసారి వచ్చినప్పుడే సమస్య పరిష్కరించి మరోసారి స్టేషన్‌కు రాకుండా చూసుకోవాలని సూచించారు. పదేపదే తిప్పుకోవడం వల్ల ఫిర్యాదుదారుల అసంతృప్తికి కారణమవుతోందని వ్యాఖ్యానించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా... త్వరగా పరిష్కరించకుండా స్టేషన్ల చుట్టూ తిప్పితే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు.
ఫిర్యాదుదారులను స్టేషన్ల చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ - సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న డీజీపీ
![ఫిర్యాదుదారులను స్టేషన్ల చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ dgp mahendar reddy ordered instant solution for public petitions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8387559-thumbnail-3x2-dgp.jpg?imwidth=3840)
ఫిర్యాదుదారులను స్టేషన్ల చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ
10:36 August 12
ఫిర్యాదుదారులను స్టేషన్ల చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ
10:36 August 12
ఫిర్యాదుదారులను స్టేషన్ల చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ
స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని పోలీసులను... డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. తొలిసారి వచ్చినప్పుడే సమస్య పరిష్కరించి మరోసారి స్టేషన్‌కు రాకుండా చూసుకోవాలని సూచించారు. పదేపదే తిప్పుకోవడం వల్ల ఫిర్యాదుదారుల అసంతృప్తికి కారణమవుతోందని వ్యాఖ్యానించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా... త్వరగా పరిష్కరించకుండా స్టేషన్ల చుట్టూ తిప్పితే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు.
Last Updated : Aug 12, 2020, 11:20 AM IST