ETV Bharat / city

కృషి, పట్టుదల ఉంటే క్రీడల్లో రాణించొచ్చు: డీజీపీ - tg dgp speaks on sports

హైదరాబాద్​ చంచల్​గూడలో జైళ్లశాఖ స్పోర్ట్స్​ మీట్​ను డీజీ రాజీవ్​ త్రివేదితో కలిసి డీజీపీ మహేందర్​రెడ్డి ప్రారంభించారు.

dgp inaugurated jails department sports meet in chanchalguda
జైళ్లశాఖ స్పోర్ట్స్​ మీట్​ను ప్రారంభించిన డీజీపీ
author img

By

Published : Dec 19, 2019, 1:50 PM IST

Updated : Dec 19, 2019, 2:07 PM IST

హైదరాబాద్​ చంచల్​గూడలో 6వ రాష్ట్రస్థాయి జైళ్లశాఖ స్పోర్ట్స్​ మీట్​ను ఆ శాఖ డీజీ రాజీవ్​ త్రివేదితో కలిసి డీజీపీ మహేందర్​రెడ్డి ప్రారంభించారు. రెండు రోజులపాటు సాగనున్న పోటీల్లో 28 విభాగాల్లో 193 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు.

శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యమని డీజీపీ అన్నారు. జైళ్లశాఖ సిబ్బంది.. పోలీసు శాఖకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. సమాజసేవకు జైళ్లశాఖ చేస్తున్న సేవలు మరువలేనివని కితాబిచ్చారు. క్రీడారంగంలో రాణించాలంటే పట్టుదల, కృషి ఉండాలని డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు.

జైళ్లశాఖ స్పోర్ట్స్​ మీట్​ను ప్రారంభించిన డీజీపీ

ఇవీచూడండి: ఐపీఎల్ వేలానికి వేళాయే.. లక్కు ఎవరికి దక్కునో

Last Updated : Dec 19, 2019, 2:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.