కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఇవాళ కోర్టుకు హాజరుకావాలని గత విచారణలో ధర్మాసనం ఆదేశించింది. పదోన్నతి విషయంలో హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని పోలీసు అధికారి రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: పోలీసులకు మరో అస్త్రం... టీఎస్ యాప్‌తో కేసుల ఛేదన సులభం