ప్రపంచ వ్యాప్త ప్రసిద్ధి పొందిన వారణాసి గంగా హారతిని.. ఏపీకి చెందిన భక్తజన బృందం దర్శించుకుంది. దశాశ్వమేధ ఘాట్లో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు.. ఎంతో ఆనందించినట్టు చెప్పారు.
లాక్డౌన్ కాలంలో నేరుగా వారణాసికి రాలేకపోయామని.. ఈటీవీ భారత్లో నిత్యం ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. గంగా హారతిని తిలకించామని చెప్పారు. క్రమం తప్పకుండా గంగా హారతిని తమకు అందించారంటూ ఈటీవీ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీచూడండి: జట్టుకు ఎరుపు రంగు వేసుకుంటే కరోనా రాదా?