ETV Bharat / city

Gold gift to Tirumala: శ్రీవారికి అజ్ఞాత భక్తుడి భారీ కానుక.. విలువ ఎంతంటే? - తిరుమల శ్రీవారికి రూ. 3 కోట్ల విలువైన బంగారం కానుక

Tirumala: తిరుమల శ్రీ వారికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. కాగా దాత వివరాలను గోప్యంగా ఉంచారు.

gold gift to tirumala
శ్రీ వారికి బంగారు కానుక
author img

By

Published : Dec 10, 2021, 1:26 PM IST

Gold gift to Tirumala: తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీగా బంగారం రూపంలో విరాళం అందించారు. రూ.మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. కఠి, వరద బంగారు హస్తాలను తయారు చేయించి ఇచ్చారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారికి ఈ ఆభరణాలను సమర్పించారు.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అధికారులకు భక్తుడు.. ఈ ఆభరణాలను అందజేశారు. దాత వివరాలను గోప్యంగా ఉంచారు.

ఇదీ చదవండి: food problems in hospitals: బిల్లుల పెండింగ్ కారణంగా.. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఆహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.