పాపికొండల యాత్రలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పర్యాటకులు గల్లంతు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, కొంతమంది ఆచూకీ కూడా తెలియకుండా పోవడం తీవ్రంగా కలచి వేస్తోంది. బోటులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు నేవీ సిబ్బంది, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కచ్చులూరు సమీపంలో మరో నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మరో నాలుగు మృతదేహాలు లభ్యం... 13కు చేరిన మృతుల సంఖ్య - GODAVARI
బోటులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు నేవీ సిబ్బంది, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కచ్చులూరు సమీపంలో మరో నాలుగు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 13కి చేరింది.