ETV Bharat / city

ఆకట్టుకుంటున్న వస్త్రాభరణాల ప్రదర్శన - dasara

నగరంలో ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల ప్రదర్శన భాగ్యనగర వాసులను ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకుంటున్న వస్త్రాభరణాల ప్రదర్శన
author img

By

Published : Sep 30, 2019, 3:58 AM IST

Updated : Sep 30, 2019, 8:02 AM IST

దసరా, దీపావళి వేడుకలను పురస్కరించుకొని నగరంలో ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల ప్రదర్శన భాగ్యనగర వస్త్ర ప్రియులను ఆకట్టుకుంటుంది. సంప్రదాయ, ఆధునికత మేళవించిన దుస్తులు, అభరణాలతో పాటు పలు రకాల మహిళా ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఇందులో దేశవ్యాప్తంగా పేరొందిన దాదాపు 80 మంది ప్రముఖ డిజైనర్లు డిజైన్‌ చేసిన ఉత్పత్తులు మహిళలను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పండగ సీజన్​ సందర్భంగా వైవిధ్యమైన కలెక్షన్‌ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆకట్టుకుంటున్న వస్త్రాభరణాల ప్రదర్శన

ఇవీ చూడండి: ఉల్లి ఎగుమతి నిషేధం- నిల్వపై పరిమితి

sample description
Last Updated : Sep 30, 2019, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.