ETV Bharat / city

ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ - సైబరాబాద్ సీపీ సజ్జనార్ ముఖాముఖి

ప్రజలందరూ నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కున వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని... 13,500 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్టు వివరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.

cyberabad police commissioner sajjanar face to face with etv bharat
ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్
author img

By

Published : Nov 29, 2020, 10:32 PM IST

ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

ఇదీ చూడండి: పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.