ETV Bharat / city

curfew: కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. ఆ సమయంలో బయటికొస్తే చర్యలు!

author img

By

Published : Jun 10, 2021, 7:36 PM IST

ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.

curfew
కర్ఫ్యూ వేళల్లో మార్పులు

కరోనా రెండో దశ ఉద్ధతి దృష్ట్యా.... ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. శుక్రవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది.

నిత్యం... మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ వేళల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: weather update: రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.