ETV Bharat / city

'కోటి వృక్షార్చన'లో మొక్కలు నాటిన సీఎస్ - Cs somesh kumar plantation news

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోశ్​కుమార్ తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన సీఎస్ సోమేశ్​కుమార్

author img

By

Published : Feb 17, 2021, 2:07 PM IST

సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్​లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్- ఎన్​ఐటీహెచ్ఎంలో టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజుతో కలిసి సీఎస్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్​ఐటీహెచ్ఎం డైరెక్టర్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ జన్మదిన కానుకగా మొక్కలు నాటారు.

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన సీఎస్ సోమేశ్​కుమార్
కోటి వృక్షార్చనలో సీఎస్ సోమేశ్​కుమార్

ఇదీ చదవండి: బల్కంపేట ఎల్లమ్మకు 2.5 కేజీల బంగారు చీర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.