ETV Bharat / city

'ఆస్పత్రిని ఆదివారం తెరవండి.. మరోరోజు సెలవు తీసుకోండి' - ఆసిఫ్​నగర్​ బస్తీ దవఖానాను తనిఖీ చేసిన సీఎస్​

హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​లోని మాన్యవర్ బస్తీ దవఖానాను తనిఖీ చేసిన సీఎస్​... రోగులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం సైతం ఆసుపత్రి తెరిచి మరో రోజు సెలవు తీసుకోవాలని సూచించారు.

cs somesh kumar inspected basthi davakhana in asifnagar
బస్తీ దవఖానా తనిఖీ చేసిన సీఎస్​.. సేవలపై సంతృప్తి
author img

By

Published : Jan 30, 2021, 7:04 PM IST

బస్తీ దవఖానా తనిఖీ చేసిన సీఎస్​.. సేవలపై సంతృప్తి
బస్తీ దవఖానా తనిఖీ చేసిన సీఎస్​.. సేవలపై సంతృప్తి

హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​లోని మాన్యవర్​ బస్తీ దవఖానాను సీఎస్​ సోమేశ్ కుమార్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై సీఎస్​ సంతృప్తి వ్యక్తం చేశారు. పేదవారు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆదివారం తెరిచి ఉంచి మరో రోజు సెలవు తీసుకోవాలని సూచించారు.

రోగుల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలు, మందుల నిల్వ ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో నమోదు చేయాలని ఆదేశించారు. వైద్యాధికారి, సిబ్బంది ఇంకా సమర్థంగా పనిచేసి మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​ ఎంబసీ వద్ద 'ఎన్​ఎస్​జీ' తనిఖీలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.