ETV Bharat / city

అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఏపీ సీఎస్‌ భేటీ వాయిదా - ap employees strike on tomorrow

AP CS Meeting with Officers: ఏపీ ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నేడు సీఎస్‌ సమీర్​ శర్మ అత్యవసర భేటీ వాయిదా పడింది. పీఆర్సీ సాధన కోసం ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో ఈ సమావేశానికి జరగాల్సి ఉండేది.

AP CS Meeting with Officers, prc meeting
అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఏపీ​ సీఎస్‌ ఇవాళ్టి భేటీ వాయిదా
author img

By

Published : Feb 4, 2022, 9:49 AM IST

ఆంధ్రప్రదేశ్​లో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ అత్యవసర భేటీ వాయిదా పడింది. కొత్త పీఆర్సీ సాధన కోసం ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో ఈ సమావేశానికి జరగాల్సి ఉండేది.

ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ప్రత్యామ్నాయాలు, ప్రభుత్వ కార్యాచరణపై సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అనూహ్యంగా ఈ సమావేశం వాయిదా పడింది.

ఇదీచదవండి: TSRTC Latest News : ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.