ETV Bharat / city

ఆదుకోకుంటే ఆత్మహత్యలే: బాణాసంచా వ్యాపారులు - బాణాసంచా వ్యాపారుల ఆగ్రహం

టపాసుల విక్రయం, కాల్చడంపై హైకోర్టు నిషేధ ఉత్తర్వులు ఇవ్వటంపై బాణాసంచా వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ... ఆందోళనకు దిగారు.

crackers association protest againts ban of crackers selling

author img

By

Published : Nov 12, 2020, 6:07 PM IST

Updated : Nov 12, 2020, 7:22 PM IST

రాష్ట్రంలో బాణాసంచా నిషేధంపై వ్యాపారులు ఆందోళనకు దిగారు. టపాసుల విక్రయం, కాల్చడంపై హైకోర్టు నిషేధ ఉత్తర్వులు ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పెద్దఎత్తున బాణాసంచా కొనుగోలు చేశామని... ఇప్పుడు నిషేధించటమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాణాసంచా విక్రయాలకు రెండ్రోజులైనా అవకాశం ఇవ్వాలని వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. టపాసుల విక్రయానికి అనుమతి ఇవ్వకపోతే భారీగా నష్టపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాణాసంచా వ్యాపారులు వాపోయారు.

ఆదుకోకుంటే ఆత్మహత్యలే: బాణాసంచా వ్యాపారులు

ఇదీ చూడండి: బాణాసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Last Updated : Nov 12, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.