ETV Bharat / city

'హుజూర్‌నగర్ గెలుపుతో కేసీఆర్​కు అహంభావం పెరిగింది'

ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ గెలుపుతో సీఎం కేసీఆర్​కు అహంభావం పెరిగిందని ఆరోపించారు.

author img

By

Published : Oct 24, 2019, 10:48 PM IST

narayana

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెరాస గెలుపొందటం వల్ల సీఎం కేసీఆర్​కు అహంభావం పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణమేనని పేర్కొన్నారు. తెరాస అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ చేసినప్పటికీ కాంగ్రెస్‌కు అధికంగానే ఓట్లు వచ్చాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ అన్యాయంగా మాట్లాడడం తగదని హితవు పలికారు. కార్మికుల డిమాండ్లను పరిశీలిస్తే ఆర్టీసీ బలోపేతమవుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీకి నష్టం రావడానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలే కారణమని నారాయణ తెలిపారు.

'హుజూర్‌నగర్ గెలుపుతో కేసీఆర్​కు అహంభావం పెరిగింది'

ఇదీ చూడండి: ఆర్టీసీ ముగింపే సమ్మెకు ముగింపు: సీఎం కేసీఆర్

TG_Hyd_52_24_CPI_Narayana_Comment_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెరాస మెజారిటీతో గెలుపొందటంతో కేసీఆర్ లో అహంబావం పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణమేనని ఆయన పేర్కొన్నారు. పాలకపార్టీ డబ్బు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ కాంగ్రెస్‌కు అధికంగానే ఓట్లు వచ్చాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ అన్యాయంగా మాట్లాడడం తగదన్నారు. కార్మికుల డిమాండ్లను పరిశీలిస్తే ఆర్టీసీ బలోపేతమవుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీకి నష్టం రావడానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలే కారణమని నారాయణ తెలిపారు. బైట్‌: నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.