తిరుపతిలో ఏఐటీయూసీ శతవసంతాల సందర్భంగా గోవిందరాజస్వామి కళాశాల నుంచి బైరాగిపట్టెడ పద్మావతి పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
కేంద్రం అడగకుండానే ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వాలే మారుతున్నాయి.. కార్మికుల బతుకులు కాదు: చాడ