ETV Bharat / city

చైతన్యం తెండి.. అప్రమత్తం కండి: సజ్జనార్​

రంగారెడ్డి జిల్లా షాదనగర్​లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యటించారు. లాక్​డౌన్​ అమలువుతోన్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు

cp sajjanar
సజ్జనార్​
author img

By

Published : Apr 8, 2020, 8:33 PM IST

లాక్​డౌన్​ దిశగా ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన రావాలని.. విపత్తును గుర్తించి చైతన్యంతో వ్యవహరించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో వాహనదారుల్లో చైతన్యం తెచ్చేందుకు జాతీయరహదారి కూడలిపై ఏర్పాటు చేసిన పెయింటింగ్​ను సీపీ పరిశీలించారు. పెయింటర్లకు నగదు పురస్కారాలు అందించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. బయటకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. షాద్​నగర్​లో లాక్​డౌన్ అమలు తీరుపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

చైతన్యం తెండి.. అప్రమత్తం కండి: సజ్జనార్​

ఇవీ చూడండి: ఈనెల 17లోగా వేతనాలు, పెన్షన్ల కోతపై వివరణ ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.