CP Sajjanar: మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్..! - vaccination latest news
మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమంలో... ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా అతిపెద్ద డ్రైవ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రైవ్ చేపట్టారు. కార్యక్రమ వివరాలపై సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి...
Vaccination: మహానగరంలో మరో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్..!