ETV Bharat / city

సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చూడండి: సీపీ

పోలీస్​ ఉన్నతాధికారులతో సీపీ అంజనీకుమార్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్​ ఉత్సవాలు, నిమజ్జన బందోబస్తుపై సూచనలు చేశారు. ట్యాంక్​ బండ్​ పరిసరాల్లో రద్దీ తగ్గించేందుకు సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చూడండి: సీపీ
author img

By

Published : Sep 5, 2019, 5:35 PM IST

గణేష్​ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల బందోబస్తుపై ఉన్నతాధికారులతో సీపీ అంజనీకుమార్​ సమీక్షించారు. ట్యాంక్​ బండ్​ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లైఓవర్లు, రైల్వే ట్రాక్​ల వద్ద దారి మళ్లింపు చేపట్టాలని ఆదేశించారు. భారీ విగ్రహాల నిమజ్జనంలో ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. మండపాలకు సమీపంలోని చెరువులు, కొలనుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిమజ్జనం వరకు అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సమీప చెరువుల్లోనే నిమజ్జనం చేసేలా చూడండి: సీపీ

ఇవీ చూడండి: ఉద్రిక్తల నడుమ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సర్వే

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..నగరంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలను మరియు నిమజ్జన కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు..ట్యాంక్ బండ్ కు వచ్చే వినాయక విగ్రహాల తరలింపు నిమజ్జన కార్యక్రమాల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు..భారీ విగ్రహాలు వచ్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు..ఫ్లైఓవర్లు రైల్వే ట్రాక్ లో వద్ద వినాయక విగ్రహాలను మళ్లింపు చేపట్టాలన్నారు..చెరువు దగ్గర లో ఉంటే వినాయక విగ్రహాలను అటువైపుగా ని తీసుకు వెళ్లాలని ట్యాంక్ బండ్ వద్ద రద్దీ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు..ఈ సమీక్ష సమావేశానికి నగరంలోని అన్ని జోన్లకు సంబంధించిన ఏ సి పి, డి సి పి ,ఇన్స్పెక్టర్లు ఎస్ ఐ ల తో సహా అందరూ హాజరయ్యారు..సమీక్ష సమావేశానికి నగర సీపి అంజనీ కుమార్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్,షికా గోయెల్ తదితరులు హాజరై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను విషయంలో విగ్రహాల తరలించే విషయంలో పోలీసులకు సూచనలు అందజేశారు..నిమజ్జనం జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు..డీజే లకు ఎలాంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.