ETV Bharat / city

'హైదరాబాద్​ ప్రతిష్టను​ దెబ్బతీస్తే సహించేది లేదు' - tsrtc latest news

ఆర్టీసీ ఐకాస తలపెట్టిన మంత్రుల నివాసం ముట్టడిపై హైదరాబాద్​ సీపీ స్పందించారు. సమ్మెలు, రాస్తారోకోలతో నగర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

'హైదరాబాద్​ ఇమేజ్​ దెబ్బతీస్తే ఊరుకోం'
author img

By

Published : Nov 11, 2019, 12:44 PM IST

'హైదరాబాద్​ ఇమేజ్​ దెబ్బతీస్తే ఊరుకోం': సీపీ

హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్​ని దెబ్బతీసే విధంగా ముట్టడులకు పిలుపునిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించవద్దని చెప్పారు. ఆర్టీసీ ఐకాస నేతలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రుల నివాసం వద్ద భారీ భద్రతతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రుల నివాసం వద్ద భద్రతను సీపీ పర్యవేక్షించారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది వ్యాపారాల నిమిత్తం నగరానికి వస్తారన్నారు. కొంతమంది ఇలా సమ్మెలు, రాస్తారోకోల పేరుతో నగరాన్ని ఇబ్బంది పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?

'హైదరాబాద్​ ఇమేజ్​ దెబ్బతీస్తే ఊరుకోం': సీపీ

హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్​ని దెబ్బతీసే విధంగా ముట్టడులకు పిలుపునిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించవద్దని చెప్పారు. ఆర్టీసీ ఐకాస నేతలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రుల నివాసం వద్ద భారీ భద్రతతో పాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రుల నివాసం వద్ద భద్రతను సీపీ పర్యవేక్షించారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది వ్యాపారాల నిమిత్తం నగరానికి వస్తారన్నారు. కొంతమంది ఇలా సమ్మెలు, రాస్తారోకోల పేరుతో నగరాన్ని ఇబ్బంది పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?

TG_HYD_03_09_2000_NOTES_PRINTING_STOP_PKG_3038066 Reporter: Tirupal Reddy Dry ()దేశంలో రెండు వేల రూపాయల నోటు ముద్రణను కేంద్రం ఇప్పటికే పూర్తిగా నిలిపివేయగా ఆర్థిక నిపుణులు మాత్రం ఆ నోట్లను రద్దు చేయాలంటున్నారు. చలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతులుగా ఉన్న...రెండు వేల నోట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంతో అవి ఎలా మాయం అవుతున్నాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అక్రమ కార్యకలాపాలకు, నల్లధనం పోగేయడానికి, హవాలా లాంటి వాటికి వాడుతుండడమేకాకుండా నకిలీ నోట్లు బెడద కూడా అధికమవుతోంది. ప్రమాధాన్ని ముందస్తుగా పసిగట్టిన కేంద్రం మూడేళ్లుగా రెండు వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చి ఈ ఏడాది పూర్తిగా నిలిపివేసిందంటే...కేంద్రం ఆ నోట్లను రద్దు చేస్తుందా...లేక వెనక్కి తెప్పించుకుంటుందా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. look వాయిస్ఓవర్‌1: సరిగ్గా మూడేళ్ల కిందట నిన్నటి రోజున అర్ధరాత్రి....2016 నవంబరు 8న ఉన్నఫలంగా 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వాటి రద్దుతో దాదాపు 86శాతం నగదు అందుబాటులోకి లేకుండా పోయింది. దీంతో దేశ వ్యాప్తంగా నగదు కొరత తీవ్ర రూపం దాల్చింది. ఆరు నెలలపాటు ఏటీఎంల్లో కూడా దొరకనంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో కొత్త తరహా భద్రత ప్రమాణాలతో కూడిన రూ.500, 2000 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. పూర్తి స్థాయిలో నగదు కొరత తీరి...దాని నుంచి జనం బయట పడడానికి ఏడాది పట్టింది. అప్పట్లో రెండు వేల నోట్లు 3,542.991 మిలియన్‌ నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2017-18 ఆర్థిక ఏడాదిలో 111.5 మిలియన్లు రెండు వేల రూపాయలు నోట్లు ముద్రణకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఇక 2018-19 ఆర్థిక ఏడాదిలో కేవలం 46.690 మిలియన్ల రెండు రూపాయల నోట్లు మాత్రమే ముద్రణ జరిగింది. ఇక 2019-20 ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి అనుమతి ఇవ్వలేదు. 2018 మార్చి చివర నాటికి 3,363 మిలియన్లు రెండు వేల నోట్లు చలామణిలో ఉండగా ఈ ఏడాది మార్చి చివర నాటికి 3,291 నోట్లు అందుబాటులో ఉన్నట్లు ఆర్టీఐ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వాయిస్ఓవర్‌2: 500, 1000 నోట్లనే పెద్దవి అన్నప్పుడు ఆ రెండింటి కంటే...పెద్దవైన రెండు వేల నోట్లు ఏలా తీసుకొచ్చారని సామాన్యులను ఇప్పటికీ తొలుస్తున్న ప్రశ్న. కాని ఆ నోట్లు ప్రవేశపెట్టిన ఏడాదిలోనే...వాస్తవ పరిస్థితులను కేంద్రం గ్రహించినట్లు ఆ తరువాత నోట్ల ముద్రణ సంఖ్యను క్రమంగా తగ్గించడం, ఈ ఏడాది పూర్తిగా ఆపడాన్ని బట్టి తెలుస్తోంది. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని నిలువురించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వెల్లడించినా...వాటి రద్దు తరువాత వచ్చిన ఫలితం నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. దానికి తోడు రెండు వేల నోట్లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి "హవాలా'' లావాదేవీలకు వీటి వాడకం అధికమైంది. అంతేకాదు నల్లధనం కింద ఈ నోట్లను దాచేయడం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరొకవైపు నకిలీ నోట్లు విచ్చలవిడిగా చలామణిలోకి వస్తున్నాయి. 2017-18 ఆర్థిక ఏడాదిలో 17,929 రెండు వేల రూపాయల నకిలీ నోట్లను గుర్తించినట్లు సెంట్రల్‌ బ్యాంకు వెల్లడించింది. ఇందుకుతోడు జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్‌ఐఎ నాణ్యమైన నకిలీ రెండు వేల నోట్లు బహిరంగ మార్కెట్లో చలామణిలోకి వచ్చినట్లు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే కేంద్రం రెండు వేల నోట్ల ముద్రణను క్రమంగా తగ్గించి ఈ ఏడాది పూర్తిగా ఆపేసినట్లు అవగతమవుతోంది. వాయిస్ఓవర్‌3: రెండు వేల నోట్ల ముద్రణను తగ్గించడం, పూర్తిగా నిలిపి వేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆర్థిక నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగపడుతున్న ఈ రెండు వేల నోట్లను రద్దు చేయడంకాని, వెనక్కి తెప్పించుకోవడంకాని చేయాల్సిన అవసరం ఉందని నిఫుణులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు...రెండు వేల నోట్లేనని అంటున్న ఆర్థిక నిఫుణులు వాటిలో ఎక్కువ భాగం నోట్లు నల్లకుబేరులు కబంద హస్తాల్లో దాగి ఉన్నాయంటున్నారు. ఇందువల్లనే బహిరంగా మార్కెట్లో రెండు వేల నోట్ల సంఖ్య చలామణిలో క్రమంగా తగ్గుతోంది. తాజా పరిస్థితుల్లో రెండువేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేట్లు నిబంధన పెట్టి, తిరిగి నగదు ఇవ్వకుండా షరతు విధిస్తే నోట్లన్నీ వెనక్కి వస్తాయంటున్నారు. మరొక వైపు నగదు చెల్లింపులపై ఆంక్షలు విధించి భారత్‌లో జరుగుతున్న85శాతం నగదు లావాదేవీలను క్రమంగా తగ్గించి...డిజిటల్‌ లావాదేవీలను పెంచే దిశలో చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. తగిన ప్రోత్సాహాలతో పూర్తి స్థాయి భద్రత కలిగిన డిజిటల్‌ లావాదేవీలను ప్రజలకు దరి చేర్చగలిగితే రెండు వేల నోట్లు రద్దు చేసినా...వెనక్కి తెప్పించుకున్న నగదు కొరత అనేది ఉత్పన్నం కాదని నిఫుణులు అభిప్రాయపడుతున్న ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.