ETV Bharat / city

"తెలంగాణ విద్యార్థి వేదిక... మావోయిస్టులకు సహకరిస్తోంది"

తెలంగాణ విద్యార్థి వేదిక మావోయిస్టులకు మద్దతుగా వ్యవహరిస్తోందని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు. ఇటీవల తెవివి నాయకుల ఇళ్లలో జరిపిన సోదాల్లో పలు ఆధారాలు లభించాయని తెలిపారు.

మావోయిస్టులకు తెలంగాణ విద్యార్థి వేదిక మద్దతు
author img

By

Published : Oct 11, 2019, 7:24 PM IST

మావోయిస్టులకు తెలంగాణ విద్యార్థి వేదిక మద్దతు'

మావోయిస్టు అనుబంధ సంస్థలకు మద్దతుగా తెలంగాణ విద్యార్థి వేదిక వ్యవహరిస్తోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్​ తెలిపారు. విద్యార్థులను లక్ష్యం చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇటీవలి తెవివి నాయకుల ఇళ్లలో జరిపిన సోదాల్లో పలు ఆధారాలు లభించాయని వెల్లడించారు. వీరిపై నల్లకుంట పోలీస్ స్టేషన్​లో కేసులు నమోదు చేసి సిట్​ వేశామన్నారు. ఇటువంటి విద్యార్థి సంఘాల పట్ల ఆకర్షితులు కావొద్దని విద్యార్థులకు సూచించారు.

TG_Hyd_57_11_Cp On Maoist Sympathisers_Ab_TS10005 Note: Feed 3g, Etv Office Contributor: Bhushanam ( ) మావోయిస్ట్ లు స్టూడెంట్స్ ను యూవకులను టార్గెట్ చేస్తున్నారని హైదరాబాద్ నగర పోలీసు అంజనీ కుమార్ తెలపారు. దేశంలో మావివోయ్స్ట్ అనుబంధ సంస్ధలు బ్యాన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మావోయిస్ట్ కు తెలంగాణ విద్యార్థి వేదిక అనుబంధం గా పనిచేస్తుందని... వీరు స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తున్నారని... డెమొక్రటిక్ లో వయో లేషన్స్ కు స్థానం లేదన్నారు. ఫ్రాంట్ ఆర్గనైజేషన్స్ మావోయిస్ట్ కు అనుకూలంగా పని చేస్తున్నాయని... తెలంగాణ విద్యార్థి వేదిక లో మద్దిలేటి పనిచేస్తున్నారని... మద్దిలేటి పై న చాలా కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు మావోయిస్ట్ లతో టచ్ లో ఉన్నారని... స్టేట్ జనరల్ సెక్రటరీ రాహుల్ పైన కేసులు ఉన్నాయని... 120 యూఏ యాక్ట్ ప్రకారం వీరి పై కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. మొన్న గద్వాల్ పోలీసులు తనిఖీలో కొన్ని పుస్తకాలు, డాక్యుమెంట్ కు స్వాధీనం చేసుకున్నారని... మావోయిస్ట్ హరిభూషన్ కు రాసిన లెటర్ కూడా దిరికిందని తెలపారు. మావోయిస్ట్ లెటర్స్ కూడా దొరికాయని... సెల్ ఫోన్స్, లాప్ టాప్ లో కూడా సమాచారం ఉన్నాయని చెప్పారు. నల్లకుంట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశామని... ఈ కేసుల పై సిట్ కూడా వేశామన్నారు. తెలంగాణ లో ఇల్లిగల్ యటవీటి పై బ్యాన్ ఉందని... స్టూడెంట్స్ నిషేధిత ఆర్గనైజేషన్ పట్ల ఆకర్షితులు కావద్దని సీపీ కోరారు. ఆదివాసీ విద్యార్థి సంఘం, మహిళ విద్యార్థి సంఘము, తెలంగాణ విద్యార్థి సంఘం, మహిళా చైతన్య సంఘం, సివిల్ లిబర్టీ కమిటీ, హ్యూమన్ రైట్స్ ఫోరం వంటి వాటిని బ్యాన్ చేశామని సీపీ తెలపారు. బైట్: అంజనీ కుమార్, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.