ETV Bharat / city

స్టెరాయిడ్స్ అధికంగా వినియోగిస్తే ప్రమాదమే..!

కరోనా చికిత్సలో కీలకం అనుకుంటున్న స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ అధికంగా వినియోగిస్తే.. చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా వినియోగించడం వల్లే రోగుల రోగనిరోధక శక్తి తగ్గి.. బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నారని చెప్తున్నారు. కరోనా సోకగానే యాంటీబయాటిక్స్‌ వినియోగించాల్సిన అవసరం లేదంటున్న రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ గ్లాస్‌గో కమిటీ సభ్యులు డాక్టర్‌ హేమకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

స్టెరాయిడ్స్ వాడకం ప్రమాదమే..!
స్టెరాయిడ్స్ వాడకం ప్రమాదమే..!
author img

By

Published : May 21, 2021, 10:01 AM IST

స్టెరాయిడ్స్ వాడకం ప్రమాదమే..!

స్టెరాయిడ్స్ వాడకం ప్రమాదమే..!

ఇదీ చదవండి: ప్రాణాయామం.. ధ్యాన సాధనకిది సమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.