రాష్ట్రంలో కొవిడ్ టీకా పంపిణీకి వైద్యారోగ్య శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో జిల్లాల్లోని వైద్యాధికారులకు టీకా పంపిణీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న నాలుగైదు వారాల్లో కరోనా టీకా వచ్చే అవకాశం అందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. 10 వేల మంది వ్యాక్సీనేటర్ల ద్వారా టీకా అందించేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి..
ఇవీచూడండి: కొవిడ్ వైద్యులకు విరామం ఇవ్వరా?