ETV Bharat / city

ఆసుపత్రిలో చేరి తర్వాత తప్పించుకున్నాడు

కరోనా లక్షణాలతో నిన్న ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న వ్యక్తిని వైద్యాధికారులు ఈరోజు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించారు.

corona-suspect-who-was-paralyzed-yesterday-dot-dot-dot-evacuated-to-hospital-today
ఆసుపత్రిలో చేరి తర్వాత తప్పించుకున్నాడు
author img

By

Published : Apr 13, 2020, 9:08 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకున్న కరోనా అనుమానిత వ్యక్తిని అధికారులు నూజివీడు ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తిని ఆదివారం రాత్రి విజయవాడ ఆసుపత్రికి కోవిడ్ ప్రత్యేక వాహనంలో తరలించారు.

ఆసుపత్రిలో చేరిన కాసేపటికే తప్పించుకొని స్వగ్రామం చేరుకున్నాడు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అతణ్ణి పట్టుకొని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి ఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.