ETV Bharat / city

కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్‌

కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. తనకు కరోనా నిర్ధరణ అయినట్లు యడియూరప్ప తాను బాగానే ఉన్నానని కర్ణాటక సీఎం యడియూరప్ప ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరానని వెల్లడించారు.

corona-positive-to-karnataka-cm-yadiyurappa
కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్‌
author img

By

Published : Aug 3, 2020, 12:38 AM IST

కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అధికమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఆదివారం కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపారు. అయితే ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని యడ్యూరప్ప వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు.

  • I have tested positive for coronavirus. Whilst I am fine, I am being hospitalised as a precaution on the recommendation of doctors. I request those who have come in contact with me recently to be observant and exercise self quarantine.

    — B.S. Yediyurappa (@BSYBJP) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.