ETV Bharat / city

ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్ - అమరావతి వార్తలు

ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

corona-positive-for-state-legislative-council-chairman-sharif
ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్
author img

By

Published : Sep 1, 2020, 12:10 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు.

తాజాగా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​​కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం నేతలు ఆకాంక్షించారు.

ఇవీ చూడండి: తెలంగాణలో మరో 2,734 కరోనా కేసులు, 9మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.