ETV Bharat / city

ఏపీలో 525కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు - latest updates of corona

ఆంధ్రప్రదేశ్​లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు మెుత్తం వైరస్​ కేసుల సంఖ్య 525కి చేరింది.

corona-in-ap
ఏపీలో 525కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు
author img

By

Published : Apr 15, 2020, 9:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. ఇవాళ ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు 23 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో మరో ముగ్గురు మృతి చెందగా....మెుత్తం 14 మంది ఇప్పటివరకు మృతి చెందారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.