ETV Bharat / city

కరోనా సోకిన మహిళకు ఆపరేషన్.. క్వారంటైన్​కు వైద్యులు! - guntur doctors home Quarantine

కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్​ వైద్యులు... ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. ఈ కారణంగా వైద్యులను హోం క్వారంటైన్​కి తరలించారు.

corona-effected-doctors-had-the-operation-for-the-woman-in-guntur-ggh-hospital-and-they-went-to-quarantine
కరోనా ఉందని తెలియక ఆపరేషన్.. క్వారంటైన్​కు వైద్యులు!
author img

By

Published : Jun 11, 2020, 12:35 PM IST

కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్‌ చేశారు. 8 మంది వైద్యులు సహా ఇద్దరు నర్సులు, సిబ్బందిని హోంక్వారంటైన్‌కు తరలించారు.

కరోనా ఉందని తెలియక గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్‌ చేశారు. 8 మంది వైద్యులు సహా ఇద్దరు నర్సులు, సిబ్బందిని హోంక్వారంటైన్‌కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.