ఇదీ చూడండి: రాష్ట్రంలో తగ్గనున్న కరోనా మహమ్మారి!
కరోనా ఎఫెక్ట్: దిగ్బంధంలో ఖైరతాబాద్ - grills arranged khairathabad
కరోనా కట్టడికి చేపడుతున్న రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రిల్స్ అమర్చి ప్రజల రాకపోకలను అడ్డుకుంటున్నారు.
కరోనా ఎఫెక్ట్: దిగ్భందంలో ఖైరతాబాద్
ఇదీ చూడండి: రాష్ట్రంలో తగ్గనున్న కరోనా మహమ్మారి!
Last Updated : Apr 9, 2020, 9:22 AM IST