డెల్టా రకం కరోనా కేసుల వార్తలపై ఏపీ వైద్యారోగ్యశాఖ స్పందించింది. ఆంధ్రప్రదేశ్లో డెల్టాప్లస్ రకం కరోనా కేసులు ఇంతవరకు ఎక్కడా రాలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో వచ్చిన వార్తలు నిజం కావని తెలిపింది. ఇప్పటి వరకు ఆ రకం కేసులు నమోదు కాలేదని... ఏపీ వైద్యారోగ్యశాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: సీఎం జగన్పై ఎత్తేసిన కేసులివే.. హైకోర్టు విచారణ నేపథ్యంలో చర్చనీయాంశం