ETV Bharat / city

దినదినా గండమాయే ఓరన్న.. బతుకంతా ఆగమాయే..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న నేపథ్యంలో... ఓ పాత్రికేయుడు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాడు. విధులు నిర్వహిస్తూనే... తన కళ్ల ముందు కదలాడిన దృశ్యాలను పాటగా రాశాడు. కేఎల్​ స్వామి రాసిన పాటను జగన్​ ఆలపించగా... కె.బాల్​రాజ్​ డోలక్​, డి. శ్రీనివాస్ డప్పు కొట్టారు.

author img

By

Published : May 1, 2020, 6:14 PM IST

Updated : May 1, 2020, 7:59 PM IST

corona awarness song by jornalist kl swamy
దినదినా గండమాయే ఓరన్నా.. బతుకంతా ఆగమాయే..
దినదినా గండమాయే ఓరన్నా.. బతుకంతా ఆగమాయే..

దినదినా గండమాయే ఓరన్నా.. బతుకంతా ఆగమాయే..

ఇదీ చూడండి: 'మానవాళి మనుగడపై కరోనా జరుపుతున్న యుద్ధం'

Last Updated : May 1, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.