ETV Bharat / city

టీడబ్ల్యూపీపీఏ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన - lbnagr ci nagamallu

కరోనాపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ వాల్​ పెయింటింగ్​ ఆర్టిస్టు అసోసియేషన్​ సభ్యులు ముందుకువచ్చారు. హైదరాబాద్​ కొత్తపేట చౌరస్తాలో కరోనా చిత్రాన్ని గీశారు.

corona awareness under twppa in Hyderabad
టీడబ్ల్యూపీపీఏ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన
author img

By

Published : Apr 19, 2020, 10:22 PM IST

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ వాల్​ పెయింటర్​ ఆర్టిస్టు అసోసియేషన్ ​ ముందుకువచ్చారు. హైదరాబాద్​ కొత్తపేట చౌరస్తాలో కరోనా చిత్రాన్ని గీశారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా మిత్రులను ఉద్దేశించి పెయింటింగ్​ వేశారు.

ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ నాగమల్లు కూడా పాల్గొన్నారు. అనవసర కారణాలతో ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. వాల్​ పెయింటింగ్​ అసోసియేషన్​ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీచూడండి: హాయం చేస్తున్న సైబర్ సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.