ETV Bharat / city

Mlc Jeevan Reddy : 'ధాన్యం సేకరణలో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు'

రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు ప్రభుత్వం అబద్ధం చెబుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. క్వింటాకు 5 కిలోల ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సర్కార్ చర్యలతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

congress mlc jeevan reddy, jeevan reddy on farmers issue
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రైతుల సమస్యలపై జీవన్ రెడ్డి
author img

By

Published : May 31, 2021, 7:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణలో మిల్లర్ల ఒత్తిడితో రైతులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

క్వింటాకు 5 కిలోల ధాన్యం దోపిడీ చేస్తుండడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తుందని జీవన్ రెడ్డి ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.