ETV Bharat / city

'మహిళల బ్యాంకు​ ఖాతాల్లో రూ.1500 వేయండి'

author img

By

Published : Apr 14, 2020, 10:32 AM IST

లాక్​డౌన్​తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న వీహెచ్​.. కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న సాయం ఇంకా అందలేదని ఆరోపించారు. రాష్ట్రంలో తెల్లరేషన్​ కార్డు ఉన్న మహిళలకు ఉజ్వల పథకం కింద గ్యాస్​ సిలెండర్​ అందించాలని విజ్ఞప్తి చేశారు.

congress leader vh demands money to women bank accounts
'మహిళల బ్యాంకు​ ఖాతాల్లో రూ.1500 వేయండి'

లాక్​డౌన్​ వల్ల పేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 5 కిలోల బియ్యం, కిలో పప్పు ఇంతవరకు ప్రజలకు చేరలేదని ఆరోపించారు.

గతంలో కేంద్రం చెప్పిన విధంగా మహిళలు బ్యాంకు ఖాతాలు తెరిచారని.. వాటిలో కనీసం రూ.1500 జమచేయాలని డిమాండ్​ చేశారు. ఉజ్వల పథకం కింద ఇంత వరకు ఒక్క గ్యాస్ సిలెండర్ అందలేదని విమర్శించారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఉజ్వల పథకం కింద గ్యాస్​ సిలెండర్​ అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: 'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్​లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.