ETV Bharat / city

ఆ లోక్​సభ స్థానాలు తప్పకుండా గెలవాల్సిందే..! - mp

కేంద్రంలో అధికారం చేపట్టాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్​... తెలంగాణలో కనీసం 6 స్థానాల్లో గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలను బరిలో నిలిపింది.

లోక్​సభ
author img

By

Published : Mar 25, 2019, 6:29 AM IST

Updated : Mar 25, 2019, 7:11 AM IST

తప్పకుండా గెలవాల్సిందే
తెలంగాణలో తమకు పట్టున్న ఆరు స్థానాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అక్కడ కచ్చితంగా గెలవాలన్న దృఢ నిశ్చయంతో కార్యచరణ రూపొందిస్తోంది. మల్కాజిగిరి, చేవెళ్ల, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్​ నియోజకవర్గాల్లో హస్తం జెండా ఎగరవేయాలని కసరత్తు ప్రారంభించింది.

బరిలో కీలక నేతలు

ఇప్పటికే ఆరు స్థానాల్లో కీలక నేతలను బరిలోకి దింపింది. ​మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానానికి రేవంత్​రెడ్డి, నల్గొండ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, భువనగిరి స్థానానికి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని పోటీలో దింపింది. ఖమ్మం లోక్​సభ నియోజకవర్గానికి రేణుకా చౌదరి, మహబూబాబాద్​కు బలరాంనాయక్​, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్​రెడ్డిని పోటీకి నిలబెట్టింది.

ముఖ్య నేతల ప్రచారం

ఈ ఆరు స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్​ అధిష్ఠానమే నిర్ణయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. హస్తం పార్టీకి పట్టున్న స్థానాలు కావటం వల్ల గెలుపుపై కన్నేసింది. ముఖ్య నేతలను ప్రచారానికి తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల సభల నిర్వహణపై రాహుల్​గాంధీతో చర్చిస్తున్నారు.

ఇవీ చూడండి:మెదక్​ భాజపా అభ్యర్థిగా రఘునందన్​రావు

Intro:TG_KMM_16_24_TRS_NEOJAKAVARGASTHAYE_SAMAVESAM_AVB_G7

Body:ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని లక్ష్మీ ప్రసన్న వేడుకల మందిరంలో లో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి ఇ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిసిసిబి మాజీ చైర్మన్ విజయ్ బాబు హాజరయ్యారు

Conclusion:ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ...
రాజకీయాలు మీ కళ్ళ ముందే రంగుల మారుతున్నాయని ఈ పరిణామాలు చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా ఉండొచ్చు కానీ జరుగుతున్న చరిత్రకు మారుతున్న సమీకరణకు అనుగుణంగా కోరుతూ వచ్చిన కోరిక లేకుండా వచ్చిన నాయకులకు కార్యకర్తలకు బాధ్యత తప్పదని స్పష్టం చేశారు తనపై జిల్లా ప్రజలకు విమానం ఉన్నా నా రాజకీయ పార్టీలకు అసూయ ఎక్కువగా ఉందని ని నా తుమ్మల రాజ్యమేలుతున్నారని అసూయతో అసెంబ్లీలో ఎన్నికల్లో తన ఓటమికి కారణమయ్యాయి అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని చూసి ఇతర పార్టీల్లో లో ఎమ్మెల్యే లు హలో చేరుతున్నారని పార్టీలో లో చేరిన వారితో రాజకీయ వైరుధ్యమే కానీ వ్యక్తిగత వైరుధ్యాలని లేవని అందరం కలిసికట్టుగా పనిచేసి ii తెరాస ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వర అని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు
రాష్ట్రంలో లో ముఖ్యమంత్రి ఇ కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని పక్క రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కాఫీ కొడుతున్నాయని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
బూతు స్థాయి నుంచి కార్యకర్తలు పనిచేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో లో మంచి ఫలితాలు సాధించగలుగుతాము అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు సాంకేతికంగా తాను తెరాసలో చేరకపోయినా ముఖ్యమంత్రి ఇ కేసీఆర్ ర్ సూచనల మేరకు వారితో కలిసి ప్రయాణిస్తున్నారని స్పష్టం చేశారు.
ఆంధ్రా వాళ్ళ పై తెలంగాణ లో దాడులు జరుగుతున్నాయని ఇటీవల జనసేన పవన్ కళ్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు పవన్ కళ్యాణ్ కేవలం ఓట్ల కోసమే తెలుగు రాష్ట్రాల మధ్య అ అపోహలను పెంచేందుకు అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ తెలుగు పలికారు
Last Updated : Mar 25, 2019, 7:11 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.