ETV Bharat / city

వలస కూలీలకు అండగా అపార్ట్​మెంటు వాసులు - కాంక్రీట్ ప్లాజా అసోసియేషన్​ సరకుల పంపిణీ

నాచారంలోని కాంక్రీట్ ప్లాజా నివాసులు వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా జేసీ హరీశ్ హాజరయ్యారు. పేదలకు చేయూతనివ్వడం పట్ల వారిని అభినందించారు.

concrete plaza assocoation groceries distribute to migrant labour in nacharam
వలస కూలీలకు అండగా అపార్ట్​మెంటు వాసులు
author img

By

Published : Apr 5, 2020, 12:06 PM IST

మేడ్చల్​ జిల్లా నాచారం రాఘవేంద్రనగర్​లో కాంక్రీట్​ ప్లాజా అసోసియేషన్​ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జాయింట్​ కలెక్టర్​ హరీశ్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు కూలీలకు చేయూత ఇవ్వడాన్ని ఆయన అభినందించారు. వారం రోజులుగా కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నట్టు అపార్ట్​మెంటు వాసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.