తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్కు కడప విమానాశ్రయంలో కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్భురాజన్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తు మార్గమధ్యలో గవర్నర్ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో బ్రీఫ్ హాల్ట్ అనంతరం గవర్నర్.. సాయంత్రం పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు