ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: మాస్క్​లో సీఎం కేసీఆర్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు వినియోగిస్తూ..భౌతిక దూరం పాటించాలని సీఎం కేసీఆర్​ పలుమార్లు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటలకు మాత్రమే పరిమితమవ్వకుండా తాను కూడా మాస్క్​ ధరించి సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

cm kcr
మాస్క్​లో మెరిసిన సీఎం కేసీఆర్​
author img

By

Published : Apr 13, 2020, 5:10 PM IST

Updated : Apr 13, 2020, 7:39 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ఇప్పటికే శానిటైజర్లను వినియోగిస్తున్న సీఎం.. తాజాగా మాస్క్ వినియోగాన్ని కూడా ప్రారంభించారు. ఇవాళ్టి సమావేశాలు, సమీక్షలో మాస్క్ కట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.

cm kcr
ప్రగతి భవన్​లో మాస్క్ ధరించి సమావేశానికి హాజరైన సీఎం

ఇవీ చూడండి: ఆ​ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు

Last Updated : Apr 13, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.