ETV Bharat / city

cm kcr review: జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష - telangana latest news

cm kcr review on water disputes
cm kcr review on water disputes
author img

By

Published : Aug 25, 2021, 5:27 PM IST

Updated : Aug 25, 2021, 10:05 PM IST

17:26 August 25

జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష

నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, న్యాయవాదులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కృష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిని నిర్దేశిస్తూ... కేంద్రం జారీచేసిన గెజిట్​ అమలుపై చర్చించారు.  ఇవాళ సాయంత్రం ఐదున్నరకు ప్రారంభమైన భేటీ సుదీర్ఘంగా రాత్రి 10 గంటల వరకు సాగింది. 

ఇదీచూడండి: CM REVIEW: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాకు కృషి: సీఎం

Last Updated : Aug 25, 2021, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.