హాస్టళ్లు మూస్తారని ఇతర రాష్ట్రాల విద్యార్థులు భయపడుతున్నారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లు ఎట్టి పరిస్థితుల్లో మూయరు. పేదలు, బిచ్చగాళ్లు, కూలీలు ఆకలితో బాధపడకుండా చర్యలు తీసుకుంటున్నాం. పౌల్ట్రీలు, డెయిరీలకు గడ్డి తరలించే వాహనాలను ఎవరూ అడ్డుకోరు. చికెన్ తింటే వ్యాధి ప్రబలుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శారీరక దారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. చికెన్, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా కట్టడికి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి విటమిన్ సీ పండ్లు తోడ్పడతాయి. - ముఖ్యమంత్రి కేసీఆర్
ఇవీ చూడండి: ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్..జాగ్రత్త సుమా..!