వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్లో ఏర్పాటుచేసిన మట్టి గణపతి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. గణనాథునికి పూజలు చేశారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి - ప్రగతిభవన్‌లో వినాయక చవితి పూజలు
వినాయక చవితి సందర్భంగా ప్రగతి భవన్లో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్‌కుమార్, సీఎం సతీమణి శోభ, కేటీఆర్ సతీమతి శైలిమ పాల్గొన్నారు.
గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి