హైదరాబాద్ నాగోల్లో జరిగిన కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కుమార్తె లాస్య వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితా, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించి... శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి : దిల్లీ బయలుదేరిన కేసీఆర్... మూడురోజులు అక్కడే మకాం..!