యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎర్రవల్లి తరహాలో వాసాల మర్రిని అభివృద్ధి చేస్తానన్నారు.
ఇదీ చూడండి: 18 ప్రశ్నలతో బండి సంజయ్కు మంత్రి హరీశ్ రావు లేఖ