ETV Bharat / city

AP CM Jagan: విశాఖ పర్యటనకు సీఎం..

author img

By

Published : Apr 18, 2022, 7:55 PM IST

ఏపీ సీఎం జగన్ రేపు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం హరియాణా సీఎం ఖట్టర్‌తో భేటీకానున్నారు. ఆయన ఇప్పటికే విశాఖలో పర్యటిస్తున్నారు.

AP CM Jagan
ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈనెల 19న విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రుషికొండలోని ప్రేమ వెల్‌నెస్‌ కేంద్రానికి వెళ్తారు. ఏప్రిల్‌ 15 నుంచి ఇక్కడే ఉంటున్న హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.

ఇవీ చదవండి:బండి సంజయ్​ పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదు:

Honor Killing Case: 'రామకృష్ణను హత్య చేసేందుకు ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడు'

'ఆ సమయంలో లౌడ్​స్పీకర్లలో హనుమాన్​ చాలీసా బంద్​'

ఆర్మీ చీఫ్​గా మనోజ్ పాండే- తొలిసారి ఇంజినీర్​కు సైన్యం బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.