లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం జగన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ఆ మండలాల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ప్రధానిని కోరారు. జనం గుమిగూడకుండా నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా హాళ్లు, మాల్స్, పాఠశాలలు యథావిధిగా మూసివేయవచ్చని జగన్ చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు.
లాక్‌డౌన్‌ను రెడ్ జోన్లకే పరిమితం చేయండి: ఏపీ సీఎం జగన్ - AP cm jagan on lock down
లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయాలని ప్రధానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జగన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.