ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై వాదనలు విన్న సీబీఐ, ఈడీ కోర్టు.. విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు నిత్యానందరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.
ఇదీ చదవండి: రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ