ETV Bharat / city

ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని సీఎం ఆదేశం

CM directs discussions on PRC, promotions and issues of government employees

author img

By

Published : Jan 24, 2021, 8:04 PM IST

Updated : Jan 24, 2021, 9:11 PM IST

20:03 January 24

పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై చర్చలకు సీఎం ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతులు, సమస్యలపై చర్చించాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. వారం, పది రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎస్‌ సోమేశ్​కుమార్​కు సూచించారు. ఈమేరకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌ సోమేశ్​కుమార్​, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌ చర్చించనున్నారు.

ఉద్యోగ సంఘాల నేతలు ఇటీవలే సీఎస్ సోమేశ్​కుమార్​​ను కలిసి... సీఎం కేసీఆర్​ హామీ మేరకు గడువులోగా పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. గతంలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్​... వేతన సవరణ సహా సంబంధిత అంశాలపై అధికారుల కమిటీ వీలైనంత త్వరగా చర్చలు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: 'యాదాద్రి  సీఎం కలల ప్రాజెక్టు'

Last Updated : Jan 24, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.