ఇవీ చూడండి:
Civils toppers interview: రెండుసార్లు విఫలమైనా.. ముచ్చటగా మూడోసారి సఫలం.. - సివిల్స్‌లో 206 ర్యాంకు
ఇంజినీరింగ్ చదివింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించింది. అయినా... సివిల్ సర్వీసెస్‌లో చేరాలన్న బలమైన కోరికతో... పోటీ పరీక్షల్లో అడుగు పెట్టింది. మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయినా.. వెనకడుగు వేయలేదు. కొంచెం కూడా నిరాశ చెందలేదు. రెట్టించిన శ్రద్ధతో.. అకుంటిత దీక్షతో.. ముచ్చటగా మూడోసారి ప్రయత్నించి.. తన లక్ష్యాన్ని ఛేదించింది. సివిల్స్‌లో 206 ర్యాంకు సాధించిన సంజనతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
Civils toppers interview
ఇవీ చూడండి: